నవతెలంగాణ-హైదరాబాద్ : త్వరలో అల్లు వారింట పెండ్లి బాజాలు మోగనున్నాయి. ప్రముఖ నటుడు అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన శిరీష్, ఈరోజు హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థం వేడుక భాగ్యనగరంలోని కాబోయే వధువు నివాసంలో వేడుకగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఇరువురూ ఉంగరాలు మార్చుకున్నారు. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ మొదలైన కుటుంబ […]
The post అల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థం..హాజరైన చిరంజీవి, రామ్ చరణ్ appeared first on Navatelangana.
Leave A Comment