ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా?చోద్యం చూస్తున్న విద్యుత్ అధికారులు నవతెలంగాణ -పెద్దవంగరమండల నడిబొడ్డున విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, తీగలకు పూర్తిగా పచ్చదనం అల్లుకుని, అత్యంత ప్రమాదం పొంచి ఉంది. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి వెళ్లే దారిలో, సెల్ టవర్ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, స్థంబాలు, తీగలను చెట్ల కొమ్మలు, పిచ్చిమొక్కలు చుట్టేశాయి. వర్షాలు పడినపుడు తీగ మొక్కలకు విద్యుత్ సప్లయ్ కావడం వల్ల పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో తరచుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం తో పాటు, ఎప్పుడు […]
The post అల్లుకున్న నిర్లక్ష్యం.. appeared first on Navatelangana.
Leave A Comment