– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ప్రసాదరావునవతెలంగాణ – అశ్వారావుపేటఈ తరం సీపీఐ(ఎం) నాయకుల్లో అలుపెరుగని మార్క్సిజం ఆశయ సాధకుడు కామ్రేడ్ కాసాని ఐలయ్య అని సీపీఐ(ఎం) అశ్వారావుపేట మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ అన్నారు. ఆదివారం మండలంలోని నందిపాడు లో కామ్రేడ్ కాసాని ఐలయ్య ప్రధమ వర్ధంతి ని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతు గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ కార్యకరైతలతో సైతం మాస్ లీడర్ గా పేరుపొందిన […]
The post అలుపెరుగని ఆశయ సాధకుడు ఐలయ్య appeared first on Navatelangana.
Leave A Comment