కాలంతో పోటీపడుతున్న గిగ్ వర్కర్లు క్షణాల్లో కోరుకున్న వస్తువు మన చేతికిరాష్ట్రంలో 10 లక్షల మంది కార్మికులుఉద్యోగ, సామాజిక భద్రత నిల్‌చట్టం చేసినా రూల్స్ రూపొందించని వైనంప్రమాదాలు అనేకం..పట్టించుకోని సర్కార్.. నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు.. కాలు బయట పెట్టకుండానే కోరుకున్న వస్తువు క్షణాల్లో మన ముంగిటకొస్తున్నది. సినిమాకు వెళ్లాలన్నా..ఫంక్షన్‌కు పోవాలన్నా.. రోడ్డెక్కి ఆటో..ఆటో అని అడగాల్సిన అవసరం లేదు.. అలా బుక్ చేస్తే ..ఇలా ఇంటి ముందుకొచ్చి ఆగుతున్నాయి. ఒక్క ఓటీపీ చెబితే చాలు.. […]
The post అలా బుక్చేస్తే.. ఇలా ముంగిటకు .. appeared first on Navatelangana.
Leave A Comment