సతీష్ నీనసాం హీరోగా, ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. కన్నడ, తెలుగు,తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వినోద్.వి.దుండలే దర్శకుడు. వృద్ది క్రియేషన్స్, సతీష్ పిక్చర్ హౌస్ పతాకంపై వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నీనసాం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కళాసృష్టి ఇంటర్నేషనల్ పతాకంపై రవిశంకర్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 27న అన్ని భాషల్లో […]
The post అలరించే యూనిక్ కంటెంట్ appeared first on Navatelangana.
Leave A Comment