ఓటరు జాబితాల సవరణపై ఈఆర్వోలకు శిక్షణ : ఎస్‌ఈసీ సుదర్శన్‌రెడ్డి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాల్లో చేర్చడంతో పాటు, అనర్హుల పేర్లను చట్టబద్ధంగా తొలగించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని సీఈఓ కార్యాలయంలో నాలుగు జిల్లాలకు చెందిన ఎన్నికల నమోదు అధికారులకు (ఈఆర్వోలు) ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మొత్తం 50 మంది […]
The post అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు appeared first on Navatelangana.
Leave A Comment