ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి : సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంకనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ జీవో ఎంఎస్ నెం. 252 ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, ఫ్రీ ల్యాన్సర్‌తోపాటు వెటరన్ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమాచార శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించిందని గుర్తు చేశారు. […]
The post అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు appeared first on Navatelangana.
Leave A Comment