అర్థ దశాబ్దం కిందటే అంటరానితనం, కుల నిర్మూలనకి ‘కాలం మారింది’ సినిమా అద్దం పట్టింది. 1972లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే సంచలనం సృష్టించింది. గాంధీజీ భావాలకు ప్రతీరూపంగా నిలిచిన ఈ చిత్రాన్ని మేకర్స్ ఆయనకు అంకితమివ్వడం విశేషం. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో సీనియర్ జర్నలిస్ట్, నిర్మాత వాసిరాజు ప్రకాశం నిర్మించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా ఆంధ్రప్రదేశ్ నంది పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై 53 వసంతాలు పూర్తి చేసుకుని 54వ వసంతంలోకి […]
The post అర్థ దశాబ్దం క్రితమే.. appeared first on Navatelangana.
Leave A Comment