‘పాపం, పుణ్యం ప్రపంచ మార్గం.. కష్టం, సుఖం, శ్లేషార్థాలూ.. ఏమీ ఎరుగని పూవుల్లారా.. అయిదారేళ్ల పాపల్లారా.. మీదే మీదే సమస్త విశ్వం.. మీరే మీరే భాగ్యవిధాతలు’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. నిజమే కదా మన భావిభారతం పిల్లలే. వారూ, వారి ఆలోచనలు బాగుంటేనే మన సమాజం బాగుంటుంది. కానీ నేడు మన పిల్లల భవిత ఓ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. పెరిగిపోతున్న సాంకేతికత, మారిపోతున్న విద్యా విధానం పిల్లలను యంత్రాల్లా తయారు చేస్తున్నాయి. బిజీ జీవితం గడుపుతున్న […]
The post అర్థం చేసుకుందాం… appeared first on Navatelangana.
Leave A Comment