• Login / Register
  • Site Logo

    అర్జెంటీనాలో కార్మికుల ఆగ్రహం

    Rss వార్తలు

    సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం 24 గంటల సమ్మె విజయవంతం బ్యూనస్‌ ఎయిర్స్‌ : వివాదస్పద కార్మిక సంస్కరణలకు వ్యతిరేకంగా అర్జెంటీనా ఆందోళనలు వెళ్లువెత్తాయి. 24 గంటల పాటు సమ్మెను కార్మికులు విజయవంతంగా నిర్వహించారు. సమ్మె కారణంగా దేశంలో రవాణా వ్యవస్థ స్థంభించింది. దుకాణాలు, సూపర్‌మార్కెట్లు మూసివేశారు. అయితే అనేక ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా పార్లమెంట్‌ వెలుపల నిరసన చేస్తున్న కార్మికులను చెదరగొట్టడానికి పోలీసులు, భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. […]

    The post అర్జెంటీనాలో కార్మికుల ఆగ్రహం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment