ప్రముఖ కళాదర్శకుడు తోట తరణికి ఓ అరుదైన గౌరవం లభించింది. ఫ్య్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ‘చెవాలియర్’కు ఆయన ఎంపికయ్యారు. చెన్నైలోని ఫ్రెంచ్ కాన్సులేట్‌లో ఈ పురస్కారాన్ని నేడు (గురువారం) ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడి ఉహను తన అద్భుతమైన కళా దర్శకత్వంతో వెండితెరపై మ్యాజిక్ చేయటంలో తోటతరణి తనకు తానే సాటి అని నిరూపించుకున్న సందర్భాలు కోకొల్లలు. 1978లో ‘సొమ్మొకడిది సోకొకడిది’ చిత్రంతో తరణి ఆర్ట్ […]
The post అరుదైన గౌరవం.. appeared first on Navatelangana.
Leave A Comment