65 సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో పని చేస్తూ, నేటికీ పాత్రికేయ రచనల్లో నిమగ్నులైన వాశిరాజు ప్రకాశంకు ఇటీవల అగ్రకథానాయకుడు చిరంజీవి తమ ఇంట్లో అరుదైన ఆత్మీయ సత్కారం చేశారు. వివిధ పత్రికల్లో సేవలు అందిస్తున్న పాత్రికేయులూ కన్నుల పండగగా జరిగిన ఈ వేడుకకు విచ్చేశారు. శ్శాలువ కప్పి, పుష్పగుచ్ఛంతో వాశిరాజును చిరు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ’65 ఏళ్ళుగా పత్రికలే తన లక్ష్యంగా, ఎంతో క్రమశిక్షణగా గడుపుతున్నారు వాశిరాజు. ఇన్నేళ్ళుగా ఆయనతో నాకు అనుబంధాన్ని […]
The post అరుదైన ఆత్మీయ సన్మానం appeared first on Navatelangana.
Leave A Comment