నవతెలంగాణ-హైదరాబాద్ : అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ వ్యాలీ అడవులను వేగంగా భారీ కార్చిచ్చు దహించేస్తోంది. దీంతో అప్రమతమైన రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌తో కలిసి మంటలు సమీపంలోని గ్రామాల వైపు వ్యాపించకుండా ‘ఫైర్ లైన్లను’ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, బలమైన గాలుల వల్ల మళ్లీ ప్రమాదం పొంచి ఉందని అధికారులు పేర్కొన్నారు. సుమారు 9,500 అడుగుల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాల్లో ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు వైమానిక దళం హెలికాప్టర్ల […]
The post అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో కార్చిచ్చు.. appeared first on Navatelangana.
Leave A Comment