తొలి టీ20లో ఆసీస్‌పై భారత్ గెలుపు సిడ్నీ (ఆస్ట్రేలియా) : హైదరాబాద్ అమ్మాయి, యువ పేసర్ అరుంధతి రెడ్డి (4/22) నాలుగు వికెట్ల ప్రదర్శనతో నిప్పులు చెరగటంతో ఆస్ట్రేలియా మహిళలతో తొలి టీ20లో భారత్ పైచేయి సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 21 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 18 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జార్జియా వారెహామ్ (30, 19 బంతుల్లో 4 […]
The post అరుంధతి మెరిసెన్ appeared first on Navatelangana.
Leave A Comment