• Login / Register
  • Site Logo

    అమ్మ వెళ్ళిపోయింది

    Rss వార్తలు

    అప్పుడే అయిదు వార్షికాలు దాటినవి. ఇద్దరికీ ఆ లోటు తెలుస్తూనే వుంది. తను ఎప్పుడూ అత్తమ్మా (అత్త + అమ్మ) అంటూ అమ్మగా చూసుకునేది. తను అమ్మకు కనురెప్పైనది. మరి… అమ్మ ఆలోచనలలో మగ్గుతున్నాను. మగ్గడమంటే సీతాఫలాలు గడ్డి మధ్యలో పెట్టినట్టుగా కాకుండా, మనసుపొరలలో దాచుకున్న అమ్మ ఆత్మీయతల వస్త్రాలలో కాగుతున్నాను. కాగా భౌతిక వెలితి, జీవనములో వెలితిగానే మిగిలిపోయింది. అప్పుడెందుకో… ఒక ఆలోచన ఆలోచన గానే ఉండిపోయింది. ఆ ఆలోచన వింటే ఎవరైనా నవ్వుకుంటారేమోననీ, తేలికనవుతానని […]

    The post అమ్మ వెళ్ళిపోయింది appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment