తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితుల ఆత్మహత్యాయత్నం నవతెలంగాణ – ముస్తాబాద్‌యాబై ఏండ్ల కింద కొన్న భూమిని పట్టా చేయకపోగా.. అమ్మిన వ్యక్తి ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించే ప్రయత్నం చేశాడు. దీంతో బాధితులు ఆందోళనకు గురై గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రెవెన్యూ సిబ్బంది గమనించి అడ్డుకున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన ధరంసోత్ రాజవ్వ శంకర్ దంపతులు సుమారు 50 ఏండ్ల […]
The post అమ్మిన భూమి వేరొకరికి రిజిస్ట్రేషన్ చేసే యత్నం appeared first on Navatelangana.
Leave A Comment