ఆడిలైడ్ (ఆస్ట్రేలియా) : భారత అమ్మాయిలు సరికొత్త చరిత్ర సృష్టించారు. 2017 నుంచి సొంతగడ్డపై ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను హర్మన్‌ప్రీత్‌సేన మట్టికరిపించింది. శనివారం ఆడిలైడ్‌లో జరిగిన మూడో టీ20లో 17 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. 2-1తో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆసీస్ గడ్డపై టీ20 సిరీస్ విజయంతో దశాబ్ది నిరీక్షణకు తెరపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 176/6 పరుగులు చేసింది. ఆడిలైడ్‌లో మహిళల టీ20లో ఇదే అత్యధిక స్కోరు. […]
The post అమ్మాయిల నవ చరిత్ర appeared first on Navatelangana.
Leave A Comment