నవతెలంగాణ -ముధోల్ చదువుల తల్లి కొలువై ఉన్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంత పంచమి సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారిని దర్శించుకున్నారు.కలెక్టర్ తన కుమార్తెకు ఆలయ మండపంలోశాస్త్రోక్తంగాఅక్షరాభ్యాస కార్యక్రమంనిర్వహించారు. జ్ఞాన సరస్వతి అమ్మవారిని కలెక్టర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు వేద ఆశీర్వచనాలు […]
The post అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ appeared first on Navatelangana.
Leave A Comment