• Login / Register
  • Site Logo

    అమెరికా స్థానిక ఎన్నికల్లో ట్రంప్నకు భారీ షాక్..న్యూయార్క్ మేయర్గా మమ్దానీ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్‌ పార్టీకి షాకిచ్చాయి. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్‌ నగర మేయర్‌ పదవిని డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన జొహ్రాన్‌ మమ్‌దానీ ఎగరేసుకుపోయారు. భారతీయ-ఉగాండ మూలాలున్న ఆయన ఓటమి కోసం ట్రంప్‌ స్వయంగా రంగంలోకి దిగారంటే ఈ ఎన్నిక అధ్యక్షుడికి ఎంత ప్రతిష్ఠాత్మకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకు కొన్ని గంటల ముందు కూడా ‘‘కమ్యూనిస్టు భావజాలం కలిగిన మమ్‌దానీ న్యూయార్క్‌ మేయర్‌గా గెలిస్తే […]

    The post అమెరికా స్థానిక ఎన్నికల్లో ట్రంప్‌నకు భారీ షాక్‌..న్యూయార్క్‌ మేయర్‌గా మమ్‌దానీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment