దిగుమతులతో రైతుల పరిస్థితి దయనీయంసీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీకేంద్రప్రభుత్వ విధానాలపై ఆందోళనలుఅమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గిన బీజేపీనవతెలంగాణ-మునగాలఅమెరికా సామ్రాజ్యవాదానికి బీజేపీి ప్రభుత్వం తలొగ్గి పనిచేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. శనివారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం జగన్నాధపురంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అధ్యక్షతన అమరవీరుల స్మారక సభ నిర్వహించారు. సభకు హాజరైన జాన్‌వెస్లీ విలేకరులతో మాట్లాడారు. అమెరికాలో పండిన పంటలను దిగుమతి చేసుకొని బీజేపీ ప్రభుత్వం ఇక్కడి రైతులకు అన్యాయం చేయాలని […]
The post అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గిన బీజేపీ appeared first on Navatelangana.
Leave A Comment