సదస్సులో ప్రముఖ పాత్రికేయులు ప్రబీర్ పురకాయస్థతిరుపతి : ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారని, అమెరికా పెత్తనాన్ని సోషలిస్ట్ దేశాలు నిలువరిస్తున్నాయని ప్రముఖ పాత్రికేయుడు, న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ తెలిపారు. అన్ని దేశాలలో డాలర్ పెత్తనం కొనసాగించాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఇక సాగవన్నారు. సిఐటియు 18వ అఖిల భారత మహాసభను పురస్కరించుకొని తిరుపతి యశోదనగర్‌లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ కార్మిక ఉద్యమ నాయకుడు కామ్రేడ్ నండూరి ప్రసాద్‌రావు […]
The post అమెరికా పెత్తనాన్ని నిలువరిస్తున్న సోషలిస్ట్ దేశాలు appeared first on Navatelangana.
Leave A Comment