– అక్టోబర్‌లో ఐదేండ్ల గరిష్టానికి చేరిక– రోజుకు 5.68 లక్షల బ్యారెళ్లు– ట్రంప్ షరతులకు తలొగ్గిన మోడీన్యూఢిల్లీ : అమెరికా నుంచి చమురు దిగుమతులు నూతన రికార్డ్‌లను చేరాయి. ఇటీవల యూఎస్ అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ఆంక్షలకు ప్రధాని నరేంద్ర మోడీ తలొగ్గి ఆ దేశం నుంచి భారీగా చమురు కొనుగోళ్లను పెంచారు. చౌకగా లభించే రష్యా చమురును తగ్గించడం గమనార్హం. ఈ ఏడాది అక్టోబర్ అమెరికా నుంచి భారత్‌కు గత ఐదేండ్లలో ఎప్పడూ లేని స్థాయి […]
The post అమెరికా నుంచి రికార్డ్ చమురు కొనుగోళ్లు appeared first on Navatelangana.
Leave A Comment