• Login / Register
  • Site Logo

    అమెరికా దాడి చేస్తే తిప్పికొడతాం

    Rss వార్తలు

    సాయుధ దళాలను సన్నద్ధం చేస్తున్న వెనిజులా కారకాస్‌ : అమెరికా కనుక దురాక్రమణకు పాల్పడినా లేదా దాడి చేసినా దీటుగా ఎదుర్కోవడానికి వెనిజులా సమాయత్తమవుతోంది. దాడులను తిప్పికొట్టేందుకు సాయుధ దళాలను సన్నద్ధం చేస్తున్నామని వెనిజుల ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్‌ పాడ్రినో మంగళవారం ఓ ప్రకటన చేశారు. త్రివిధ దళాలను సంసిద్ధం చేస్తున్నామని, క్షిపణి దళాలను మోహరిస్తున్నామని ఆయన చెప్పారు. పోలీసులు, మిలిషియాలు, పౌర యూనిట్లు కూడా భాగస్వాములయ్యేలా చూస్తున్నామని అన్నారు. […]

    The post అమెరికా దాడి చేస్తే తిప్పికొడతాం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment