• Login / Register
  • Site Logo

    అమెరికా చేరిన సిరియా అధ్యక్షుడు

    Rss వార్తలు

    నేడు ట్రంప్‌తో భేటీవాషింగ్టన్‌ : చారిత్రక అధికార పర్యటన నిమిత్తం సిరియా అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌-షరా శనివారం అమెరికా చేరుకున్నారు. 1946లో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సిరియా అధ్యక్షుడు అమెరికాలో పర్యటించడం ఇదే మొదటిసారి. షరా పర్యటనకు ముందే ఆయనను ‘ఉగ్రవాదుల జాబితా’ నుంచి అమెరికా తొలగించింది. షరా నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు గత సంవత్సరం దేశాధ్యక్షుడు బషర్‌ అల్‌-అసాద్‌ను పదవీచ్యుతుడిని చేశాయి. షరా తన పర్యటనలో భాగంగా నేడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో […]

    The post అమెరికా చేరిన సిరియా అధ్యక్షుడు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment