– భారతీయులపై ట్రంప్ ప్రభుత్వం మండిపాటు– హెచ్-1బీ వీసాల దుర్వినియోగంపై ఆగ్రహం– ముమ్మర తనిఖీలకు నిర్ణయంవాషింగ్టన్ : దేశంలోని కంపెనీలు హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికా కార్మిక శాఖ ఆరోపించింది. విదేశీ కార్మికులు… ముఖ్యంగా భారతీయులు అమెరికా ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ నిందించింది. విదేశీ ఉద్యోగుల స్థానంలో యువ అమెరికన్లను తీసుకోవాలని హితవు పలికింది. ఈ మేరకు కార్మిక శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వీడియో ద్వారా ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘హెచ్-1బీ వీసాలను […]
The post అమెరికా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు appeared first on Navatelangana.
Leave A Comment