ప్రపంచ పెట్టుబడికి కేంద్ర స్థానమైన అమెరికాలో ఓ సోషలిస్టు నగర మేయర్‌గా ఎన్నికవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రాట్ల తరపున పోటీ చేసిన సోషలిస్టు జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించి సంచలనం సృష్టించారు. ప్రతీ నాలుగేళ్లకు ఎన్నికలు సాధారణంగా జరిగేవే! అయితే ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి, అంతకంటే మమ్దానీ గెలుపు మరింత ప్రత్యేకం. అన్ని ఇజాలు పోయాయి అంటూ నిరంతరం కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రచారం చేసే పెట్టుబడిదారీ మీడియా ఎంత దుష్ప్రచారం చేసినా […]
The post అమెరికాలో సోషలిస్టు గెలుపు appeared first on Navatelangana.
Leave A Comment