– విద్యుత్ తీగలు తెగిపోవడంతో అంధకారం– చీకట్లోనే 10 లక్షల మంది ప్రజలు– 17 వేలకుపైగా విమానాలు రద్దు– 20 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించేందుకు ట్రంప్ అనుమతిన్యూయార్క్: అమెరికాలో మంచు తుపాను బీభత్సం సష్టిస్తోంది. అతి శీతల ఉష్ణోగ్రతలకు విద్యుత్ అంతరాయాలూ తోడవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. రాజధాని వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, జార్జియా, మిసిసిపి, లూసియానా, ఓక్లామా సహా పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. నివాసాలు, మౌలిక సదుపాయాలు, రహదారులు, చెట్లు […]
The post అమెరికాలో మంచు తుపాను బీభత్సం appeared first on Navatelangana.
Leave A Comment