కాలిఫోర్నియాలో 17 వేల లైసెన్స్‌లు రద్దు కాలిఫోర్నియా: విదేశీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియను కఠినతరం చేస్తోన్న అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాస డ్రైవర్లకు ఇచ్చిన 17వేల లైసెన్స్‌లను రద్దు చేయాలని కాలిఫోర్నియా ప్రభుత్వం యోచిస్తోంది. సెమీ ట్రక్, బస్‌ను నడిపేందుకు అక్రమంగా లైసెన్స్‌లు పొందారని, కాలిఫోర్నియా అక్రమ వలసలకు అడ్డాగా మారుతోందని ట్రంప్ యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. అయితే కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ […]
The post అమెరికాలో ప్రవాస డ్రైవర్లకు కష్టాలు appeared first on Navatelangana.
Leave A Comment