భార్య సహా నలుగురిని చంపిన భారత సంతతి వ్యక్తి జార్జియా (అమెరికా) : అమెరికాలోని జార్జియాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా తన భార్య సహా నలుగురిని కాల్చి చంపాడు. గ్విన్నెట్ కౌంటీలోని లారెన్స్‌విల్లే ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ విషాదం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి హత్య కేసులు నమోదు చేశారు. మృతులు అట్లాంటాకు చెందిన విజయ్ కుమార్ (51) […]
The post అమెరికాలో దారుణం appeared first on Navatelangana.
Leave A Comment