• Login / Register
  • Site Logo

    అమెరికాను కప్పేసిన భారీ మంచు తుఫాన్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాను భారీ మంచు తుఫాన్ కమ్మేసింది. దీని కారణంగా 10 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ముఖ్యంగా, నేడు, రేపు న్యూయార్క్, న్యూజెర్సీలకు వెళ్లే ఎయిరిండియా విమానాలు కూడా రద్దు చేయబడ్డాయి. ప్రయాణికులకు ఎయిరిండియా అడ్వైజరీ జారీ చేసింది.

    The post అమెరికాను కప్పేసిన భారీ మంచు తుఫాన్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment