• Login / Register
  • Site Logo

    అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి

    Rss వార్తలు

    రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌ట్రంప్‌, మోడీ దిష్టిబొమ్మ దహనం నవతెలంగాణ- దామరగిద్దఅమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాడుదామని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌ అన్నారు. బీజేపీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఏకపక్షంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ నారాయణ పేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌరస్తాలో మోడీ, ట్రంప్‌ల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ […]

    The post అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment