9,10 తేదీల్లో రాష్ట్రవ్యాప్త నిరసనలు సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో దేశ సార్వభౌమత్వానికే ప్రమాదం పొంచి ఉందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని నిరసిస్తూ ఈ నెల 9,10 […]
The post అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రమాదకరం appeared first on Navatelangana.
Leave A Comment