30 దేశాల్లో నిరసనల హౌరు గిగ్ వర్కర్లు, గిడ్డంగుల సిబ్బంది ఆందోళనలు జర్మనీలో మూడు వేల మంది సమ్మె…కనీస వేతనం, ఉద్యోగ భద్రత కోసం డిమాండ్ వాషింగ్టన్ : అమెజాన్ కార్మికులు ఉద్యమబాట పట్టారు. ‘మేక్ అమెజాన్ పే’ పేరుతో 30కి పైగా దేశాల్లో కార్మికులు శుక్రవారం నాడు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారు. అమెజాన్ విధానాలకు వ్యతిరేకంగా యూఎన్‌ఐ గ్లోబల్ కార్మిక సంఘం, మానవ హక్కుల సంస్థలు, పర్యావరణ వేత్తలు బ్లాక్ ఫ్రైడే […]
The post అమెజాన్ కార్మికుల ఉద్యమబాట appeared first on Navatelangana.
Leave A Comment