• Login / Register
  • Site Logo

    అమెజాన్లో భారీ ఉద్యోగాల కోత..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా, మంగళవారం నుంచి ఏకంగా 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరోనా మహమ్మారి సమయంలో పెరిగిన డిమాండ్ కారణంగా అధికంగా నియమించుకున్న సిబ్బందిని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 15.5 లక్షల మంది అమెజాన్ ఉద్యోగులతో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పమే అయినప్పటికీ, కంపెనీలోని […]

    The post అమెజాన్‌లో భారీ ఉద్యోగాల కోత.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment