• Login / Register
  • Site Logo

    అమీర్ నగర్ లో వీధులకు బోర్డుల ఏర్పాటు

    Rss వార్తలు

    – గ్రామంలో పరిపాలన సౌలభ్యం కోసం బోర్డుల ఏర్పాటు నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని అమీర్ నగర్ గ్రామంలో ఆయా వీధులకు నంబర్లతో కూడిన బోర్డులను మంగళవారం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ వూరే నీలవేణి దశరథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో మొత్తం 14 వీధులు ఉండగా ప్రతి వీధికి వరుస నంబర్లతో కూడిన బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. ఆయా వీధి ప్రారంభమయ్యే చోట ఆ వీధి నంబర్ తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామ పంచాయతీ […]

    The post అమీర్ నగర్ లో వీధులకు బోర్డుల ఏర్పాటు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment