• Login / Register
  • Site Logo

    అమీర్పేటలో అగ్నిప్రమాదం..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్‌ : అమీర్‌పేట మైత్రీవనంలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌ బిల్డింగ్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను బయటకు తరలిస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ప్యానెల్‌ బోర్డులో షార్ట్‌సర్య్కూట్‌ వల్ల మంటలు చెలరేగినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    The post అమీర్‌పేటలో అగ్నిప్రమాదం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment