• Login / Register
  • Site Logo

    అమాయకత్వం ఆసరాగా..

    Rss వార్తలు

    భారీగా డబ్బులు వసూలునకిరేకల్ లో ఇద్దరు నిందితుల అరెస్ట్నవతెలంగాణ – నకిరేకల్ భూమి పంచాయితీలో తనకు పరిచయమైన వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నల్లగొండ డిఎస్పీ కే. శివరాంరెడ్డి తెలిపారు. మంగళవారం నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నకిరేకల్ పట్టణానికి చెందిన ముద్ధం బాలరాజు తన వద్ద ఉన్న కార్లను సెల్ఫ్ డ్రైవ్ లకు […]

    The post అమాయకత్వం ఆసరాగా.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment