నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నవారి ప్రేమకు నోచుకోవాల్సిన నెల రోజుల వయసున్న ఓ ఆడశిశువు మురుగు కాలువలో విగతజీవిగా తేలియాడింది. ఈ అమానవీయ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్ పరిధిలోని అరుంధతికాలనీలో ఉన్న మురుగు కాలువలో ఓ పసికందు మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఓ స్థానిక వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో కాలువలో శిశువును గమనించి, వెంటనే డయల్ […]
The post అమానుషం.. మురుగు కాలువలో నెలల పసికందు మృతదేహం appeared first on Navatelangana.
Leave A Comment