ఐసీఈ ఏజెంట్ల చేతిలో మరో వ్యక్తి మృతినెలలో ఇద్దరి హత్యతీవ్రంగా నిరసించిన స్థానికులుఅమెరికాలోని మిన్నెపోలిస్ ప్రాంతంలో ఘటన మిన్నెపోలిస్ : అధ్యక్షుడు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు దూకుడుగా అనుసరిస్తున్న తీరును ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. తాజాగా ఐసీయూలో పనిచేసే నర్సు అలెక్స్ ప్రెట్టి (37)ను ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు కాల్చి చంపడంతో మిన్నెపోలిస్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహించారు. ఐసీఈ ఏజెంట్లు వున్న హోటళ్ళ వెలుపల […]
The post అమానవీయం appeared first on Navatelangana.
Leave A Comment