నవతెలంగాణ జడ్చర్ల: శాంతి భద్రతల పర్యవేక్షణలో అమరులైన పోలీసుల త్యాగాన్ని స్మరించుకుంటూ, జడ్చర్ల పోలీస్ స్టేషన్లో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… “పోలీసు శాఖలోని సిబ్బంది రక్తదానం ద్వారా సమాజ సేవలో ముందుంటుండటం గర్వకారణం” అని అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో జడ్చర్ల టౌన్ సీఐ కమలాకర్, ఎస్సైలు , రంగనాయక స్వామి దేవాలయం […]
The post అమరుల స్ఫూర్తితో రక్తదాన శిబిరం… డి.ఎస్.పి వెంకటేశ్వర్లు appeared first on Navatelangana.
Leave A Comment