• Login / Register
  • Site Logo

    అమరావతిలో అధునాతన భూగ‌ర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు : మంత్రి గొట్టిపాటి

    Rss వార్తలు
    ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే .. న్యాయస్థానాలు కాదు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ విధ్వంసంతో అమ‌రావ‌తి ప‌నులు ఐదేళ్లు ఆల‌స్యం అయ్యాయని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ అమరావతిలో అధునాతన భూగ‌ర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు.
    Read More...

    Leave A Comment