నవతెలంగాణ-డిచ్‌పల్లి: అమరవీరుల పోరాట స్ఫూర్తితో పోరాడుతామని సిపిఐ ఎంఎల్ మాసలైన్ పార్టీ మండల కార్యదర్శి మురళి పిలుపునిచ్చారు.ఇందల్ వాయి మండలంలోని గన్నరం గ్రామంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 సంవత్సరాల భారత కమ్యూనిస్టు విప్లవోద్యమ చరిత్రలో స్వాతంత్రియ సాధన కోసం లక్షలాదిమంది ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తమ విలువైన ప్రాణాలను త్యాగం చేశారని ఆయన అన్నారు. భూమికోసం,భక్తి కోసం విముక్తి కోసం పోరాడి కొన్ని ఫలితాలు సాధించుకున్నారన్నారు.. ఆ క్రమంలోనే దేశానికి […]
The post అమరవీరుల పోరాట స్ఫూర్తితో పోరాడుదాం appeared first on Navatelangana.
Leave A Comment