• Login / Register
  • Site Logo

    అమరవీరుల పోరాటస్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మిస్తాం

    Rss వార్తలు

    నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ భూమికోసం భుక్తి కోసం ఈ దేశం విముక్తి కోసం విప్లవోద్యమంలో అమరులైన అమరవీరుల పోరాటస్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. అమర వీరుల వర్ధంతి సందర్భంగా నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్లో వర్ధంతి సభను డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభలో ఆకుల పాపయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయని […]

    The post అమరవీరుల పోరాటస్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మిస్తాం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment