• Login / Register
  • Site Logo

    అభ్యర్థుల జాబితాకు టీపీసీసీ ఎన్నికల కమిటీ ఆమోదం

    Rss వార్తలు

    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మున్సిపల్‌ ఎన్నికల్లో టీపీసీసీ స్క్రీనింగ్‌ కమిటీ సిఫారసు చేసిన అభ్యర్థుల జాబితాను అధికారికంగా ఆమోదిస్తూ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సోమవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జూమ్‌లో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. జాబితా ఆమోదం పొందడంతో నేడు (మంగళవారం) అభ్యర్థులకు బి ఫామ్స్‌ అందజేయనున్నారు. కేటీఆర్‌ […]

    The post అభ్యర్థుల జాబితాకు టీపీసీసీ ఎన్నికల కమిటీ ఆమోదం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment