నవతెలంగాణ- ఆర్మూర్ పాలక పక్షానికి చెందిన కొందరు నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి వారిపై ఒత్తిడి తేవడం సరికాదని హమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సయ్యద్ అవేజ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అందరికీ సమాన హక్కులను కల్పిస్తుంది. అన్ని విషయాలలో సమానత్వం ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 14లో పేర్కొన్నారని అన్నారు. కొందరు నాయకులు తమ స్వార్థ […]
The post అభ్యర్థులను ఇబ్బందులు పెట్టడం సరికాదు appeared first on Navatelangana.
Leave A Comment