ఛేదనలో మెరిసిన సూర్యకుమార్ యాదవ్‌మూడో టీ20లో భారత్ ఘన విజయం3-0తో టీ20 సిరీస్ టీమ్ ఇండియా సొంతం 14 బంతుల్లోనే అర్థ సెంచరీ అభిషేక్ శర్మ (68 నాటౌట్) గువహటిలో తుఫాన్ సృష్టించాడు. 4 సిక్సర్లు, 5 ఫోర్లతో 14 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదాడు. యువరాజ్ సింగ్ (12) తర్వాత వేగవంతమైన అర్థ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. 154 పరుగుల ఛేదనలో అభిషేక్ శర్మతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (57 నాటౌట్) […]
The post అభిషేక్ తుఫాన్ appeared first on Navatelangana.
Leave A Comment