• Login / Register
  • Site Logo

    అభిషేక్కు అస్వస్థత

    Rss వార్తలు

    న్యూఢిల్లీ : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియాకు గాయాల బెడద మొదలైంది. జ్వరంతో జశ్‌ప్రీత్‌ బుమ్రా తొలి మ్యాచ్‌కు దూరం కాగా.. కడుపులో నొప్పితో అభిషేక్‌ శర్మ న్యూఢిల్లీలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరాడు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న అభిషేక్‌ శర్మకు ఉపశమనం లభించలేదని సమాచారం. అస్వస్థతకు కారణం తేలాల్సి ఉండగా, అభిషేక్‌ శర్మ కోలుకునేందుకు కాస్త సమయం పట్టవచ్చు. దీంతో నేడు నమీబియాతో గ్రూప్‌ దశ మ్యాచ్‌కు ధనాధన్‌ ఓపెనర్‌ అందుబాటులో ఉండే […]

    The post అభిషేక్‌కు అస్వస్థత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment