• Login / Register
  • Site Logo

    అభివృద్ధి ‘విధ్వంసం’

    Rss వార్తలు

    అభివృద్ధి పేరుతో సాగుతున్న గుట్టల విధ్వంసం పర్యావరణ సమతుల్యతను దారుణంగా దెబ్బతీస్తోంది. గుట్టలే కదా అని తేలిగ్గా తీసుకుంటాం. కానీ, గుట్టలు వర్షపు నీటిని పట్టి ఉంచి, భూమిలోకి ఇంకేలా చేస్తాయి. వీటిని పిండి చేయడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి, బోర్లన్నీ ఎండిపోతున్న పరిస్థితి అనేకచోట్ల కనిపిస్తోంది. అంతేకాదు, జీవవైవిధ్యం కూడా దెబ్బతింటున్నది. నెమళ్లు, కుందేళ్లు, అరుదైన వనమూలికలకు ఈ గుట్టలే నివాసాలు. నేడు క్రషర్ల ధాటికి ఇవి అంతరించిపోతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని […]

    The post అభివృద్ధి ‘విధ్వంసం’ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment