గొంది కిరణ్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నవతెలంగాణ – గోవిందరావుపేట పసర గ్రామానికి అత్యధికంగా నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించిన మంత్రి సీతక్కకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గొంది కిరణ్ అన్నారు. బుధవారం పసర గ్రామంలో కిరణ్ మాట్లాడుతూ 11 కోట్ల రూపాయలను అంతర్గత రహదారుల నిర్మాణం కోసం కేటాయించడం మండల ప్రజల అదృష్టం అని అన్నారు. ఈ నిధులతో గ్రామంలోని ప్రతి వీధి సిసి రహదారిగా మారుతుందని రహదారి సౌకర్యం లేని వీధి […]
The post అభివృద్ధి ప్రదాతకు అభినందనలు appeared first on Navatelangana.
Leave A Comment