నవతెలంగాణ – జుక్కల్మండలంలోని కంఠాలి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికి ఎంతో ముఖ్యమైన రోడ్డు పనులను ఘనంగా సర్పంచ్ మాత్రే నాగనాథ్ అధ్యక్షతన పంచాయతీ సెక్రెటరీ భూమేశ్వర్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. గ్రామ అభివృద్ధి కొరకు తనవంతుగా ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు పనుల కోసం మొరం […]
The post అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కంఠాలీ సర్పంచ్ appeared first on Navatelangana.
Leave A Comment